- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవినీతిపై చర్యలు తీసుకోరా?
దిశ ఏపీ బ్యూరో: సెంటు పట్టా పేరిట జరుగుతున్న అవినీతిపై చర్యలేవి? అని ముఖ్యమంత్రి జగన్ ని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. తిరుపతి రూరల్ మండలం చంద్రగిరిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట భూములకు కళ్లు చెదిరే పరిహారం చెల్లించడాన్ని ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నిస్తూ.. ‘‘భూముల పరిహారంలో గ్రేడ్లుగా విభజించి పరిహారాలు, భూసేకరణ, చదునులలో మీపార్టీ నాయకుల కోట్ల రూపాయల అవినీతి. తిరుపతి రూరల్ మండలంలో ప్రభుత్వానికి అందుబాటులో భూములున్నా చంద్రగిరిలో చెల్లింపులు ఎవరికోసం? సెంటుపట్టా పేరుతో జరుగుతున్న అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పండి అంటూ జగన్‌ను నిలదీశారు.
భూములపరిహారంలో గ్రేడ్లుగా విభజించి పరిహారాలు,భూసేకరణ,చదునులలో మీపార్టీ నాయకుల కోట్లరూపాయల అవినీతి. తిరుపతిరూరల్ మండలంలో ప్రభుత్వానికి అందుబాటులో భూములున్నా చంద్రగిరిలో చెల్లింపులు ఎవరికోసం? సెంటుపట్టా పేరుతో జరుగుతున్న అవినీతిపై ఎందుకుచర్యలు తీసుకోవడంలేదో చెప్పండి @ysjagan గారు pic.twitter.com/vdYPsnky1i
— Devineni Uma (@DevineniUma) July 5, 2020