జగన్ గారూ… ప్రజలకు సమాధానం చెప్పగలరా?

by Anukaran |   ( Updated:2020-07-18 02:09:51.0  )
జగన్ గారూ… ప్రజలకు సమాధానం చెప్పగలరా?
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు దిగుతోందంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేస్తూ ఆయనేమన్నారంటే…”ఎలక్షన్ కమిషనర్ వ్యవహారంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పును కూడా అమలు చేయడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం మూడుసార్లు స్టే తిరస్కరించింది. ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు దిగుతోంది. పాలకులకు ప్రజా సంక్షేమం తప్ప వ్యక్తిగత కక్షలు ఉండకూడదంటున్న నియంతృత్వం చెల్లదంటున్న ప్రజలకు సమాధానం చెప్పగలరా జగన్ గారూ’’ అంటూ ప్రశ్నించారు.

Next Story

Most Viewed