సమాధానం చెప్పండి జగన్: దేవినేని

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని తరలింపు విషయంలో వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో పండగ వాతావరణంలో పనులు జరిగాయన్న ఆయన.. ప్రజారాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేదని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో పేదవారి కోసం చంద్రబాబు నాయుడు కట్టించిన ..5024 ఇళ్లను 15నెలలుగా పేదలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పండి జగన్ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.

Advertisement