- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల అభివృద్ధి..!
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీలు ఎంతగానో అభివృద్ధి చెందాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గాదరి కిషోర్ మాట్లాడుతూ.. వీఆర్వో వ్యవస్థ రద్దుతో రైతులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. రైతులు తమ భూముల పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు.
Next Story