- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అలా చనిపోతే అర్థం ఉండదేమో అంటున్న దేవకట్టా..
by Shyam |

X
దిశ, సినిమా : డైరెక్టర్ దేవకట్టా – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎగ్జైటింగ్‌గా ఉందన్న ఆయన.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి వివరించాడు. ఇప్పటికే 6-7 కథలు సిద్ధంగా ఉన్నాయని, వీటిలో రెండు చిత్రాలు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాడు. ఈ సినిమాలను ప్రేక్షకులకు అందించకుండా చనిపోతే దర్శకుడిగా తన జీవితానికి అర్థం లేనట్లే అని ఎమోషనల్ అయ్యాడు. వీటిలో ఒకటి టీనేజ్ కథ కాగా.. 17 -45 ఏళ్ల మధ్య ఓ యువతి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మరొకటి అని తెలిపాడు. రిపబ్లిక్ రిలీజైన కొంచెం గ్యాప్‌లోనే మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మెసేజ్ అందించడమే తన ఉద్దేశ్యమని అన్నాడు.
Next Story