- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాపం ఢిల్లీ.. సున్నా స్కోర్‌కే ముగ్గురు డక్కౌట్!
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముంబై ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలి ఓవర్లనే జీరో పరుగుల వద్ద పృథ్వీ షా,(0.2), అజింకా రహానే(0.5) పెవిలియన్ చేరారు.
అనంతరం యార్కర్ కింగ్ బుమ్రా వేసిన ఓవర్లో శిఖర్ ధావన్(0.2) కూడా వెనుదిరిగాడు. తొలి రెండు ఓవర్ల వ్యవధిలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఢిల్లీ జట్టు పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది.
Next Story