- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్లు తెరిచే అవకాశం లేదు
by Shamantha N |
X
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడప్పుడే పాఠశాలలను తెరిచే అవకాశం లేదని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. కొన్ని వారాలు ఢిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష కేసులు వెలుగు చేశాయి. న్యూఢిల్లీలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠాశాలలను తిరిగి ప్రారంభించలేమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు తల్లిండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు.
Advertisement
Next Story