మీకొక గుడ్ న్యూస్.. సిద్ధంగా ఉండండి

by Shyam |
మీకొక గుడ్ న్యూస్.. సిద్ధంగా ఉండండి
X

దిశ, వెబ్ డెస్క్: అవును.. త్వరలో మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఇదిలా ఉంటే.. నిన్న(గురువారం) ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story