- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రష్యాలో రాజ్‌నాథ్ సింగ్ లాస్ట్ డే…
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ సెర్గీతో భేటీ అయ్యి, రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అనేక అంశాలను వారు చర్చించారు. భారత్, చైనా సరిహద్దు వివాదం జరిగిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఇరు దేశాల మధ్య ఎటువంటి చర్చలు జరిగుంటాయని, ప్రపంచ దేశాలతో పాటు, చైనీయుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. కాగా శనివారం రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటన ముగించడంతో నేడు తిరిగి దేశానికి రానున్నారు.
Next Story