- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదావరిలో చిక్కుకున్న జింకలు
by Shyam |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో జింకలు చిక్కుకున్నాయి. గడిచిన కొంతకాలంగా ప్రాజెక్టు పరిసరాల్లో జింకల సంతతి పెరిగింది. ఇటీవల భారీ వర్షాలు పడటంతో ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నందిపేట్ మండలం గంగాగడ్డ, నడుకుడు- గాదేపల్లి వరకు నిలిచింది. నిన్న, మొన్నటి వరకు అయా ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరిగిన జింకలు, ప్రస్తుతం శ్రీరాంసాగర్ ముంపు గ్రామాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నాయి. ప్రాణాలను కాపాడుకోవడానికి జింకలు గోదావరి అవతలకు ఈదుతున్నదృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
Advertisement
Next Story