- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైలీ రెండు గంటలు.. అదే పనిలో దీపిక
దిశ, సినిమా : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే షూటింగ్స్‌కు హాజరవుతోంది. రీసెంట్‌గా కొవిడ్-19 నుంచి కోలుకున్న బ్యూటీ.. మల్టిపుల్ ఫిల్మ్ షెడ్యూల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, తన డెబ్యూ మూవీ కోస్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘పఠాన్’ కోసం తీవ్రంగా కష్టపడుతోంది. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చేయాల్సి ఉండగా.. అందుకోసం కఠిన శిక్షణ తీసుకుంటూ వర్క్ పట్ల డెడికేషన్ చూపిస్తోంది.
ఈ మేరకు ప్రతీరోజు దాదాపు రెండు గంటల పాటు యోగా, ఫంక్షనల్ ట్రైనింగ్‌ను మిస్ కాకుండా చేస్తున్న దీపిక.. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎమోషనల్ అండ్ ఫిజికల్‌గా స్ట్రాంగ్ అయ్యేందుకు శ్రమిస్తున్న స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం పఠాన్‌తో పాటు శకున్ బత్రా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మరో సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. ఇక వీటితో పాటు నాగ్ అశ్విన్-ప్రభాస్ పాన్ ఇండియా మూవీకి సైన్ చేసిన దీపిక.. మహాభారత, 83, ఫైటర్ చిత్రాల్లోనూ కనిపించనున్న సంగతి తెలిసిందే.