- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
క్రిష్ – 4లో హృతిక్, దీపికా కాంబినేషన్?
by Shyam |

X
దీపికా పడుకోన్… బాలీవుడ్ సూపర్ హీరోయిన్. రీసెంట్‌గా ఛప్పక్ మూవీతో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ… భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన 83 సినిమాతో రాబోతోంది. అయితే హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న క్రిష్ 4 చిత్రంలో హీరోయిన్‌గా నటించాలని దీపికాను సంప్రదించగా… నిరాకరించిందని వార్తలు వచ్చాయి. ఈ న్యూస్‌తో షాక్ అయిన దీపికా… అసలు ఈ విషయమే నాకు తెలియదని చెప్పింది. హృతిక్ అమేజింగ్ యాక్టర్ అని… అవకాశం వస్తే తనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని తెలిపారు.
క్రిష్ నుంచి మూడు సీక్వెల్స్ రాగా… అన్నింటిలోనూ హృతిక్ రోషనే హీరోగా నటించగా.. ఆయన తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేశారు. అయితే క్రిష్ 4లో దీపికాను హీరోయిన్‌గా తీసుకుంటే… హృతిక్, దీపికా కాంబినేషన్‌కే ఫుల్ క్రేజ్ వస్తుందని… సినిమా పక్కా హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ జనాలు.
Next Story