- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
9వరకు ఎంసెట్ ఆప్షన్లకు గడువు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ అర్హత పొందిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 9వరకు గడువు పొడగిస్తూ టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12న విద్యార్థులకు కాలేజీలు కేటాయిస్తామని, 17న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 28,864 మంది విద్యార్థులు కాలేజీల ఆప్షన్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
Next Story