- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిషీల్డ్ టీకా షెల్ఫ్ లైఫ్ పెంపు!
by vinod kumar |
X
న్యూఢిల్లీ: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ టీకా షెల్ఫ్ లైఫ్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) పొడిగించింది. ఈ టీకా షెల్ఫ్ లైఫ్‌ను ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకు పెంచడానికి అనుమతినిచ్చింది. అంటే టీకా ఉత్పత్తి తేదీ తర్వాత తొమ్మిది నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు లేదా వినియోగించుకోవచ్చు. తొమ్మిది నెలలపాటు ఈ టీకా వినియోగానికి యోగ్యమైనదని అర్థం. ప్రస్తుతం ఇంకా లేబుల్ వేయని టీకా వయల్స్ షెల్ఫ్ లైఫ్‌ను తొమ్మిది నెలలుగా ముద్రించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు డీసీజీఐ వీజీ సోమని ఎస్ఐఐకు లేఖ రాశారు. అయితే, ఆ స్టాక్ బ్యాచ్ వారీగా వివరాలను డీసీజీఐ కార్యాలయానికి, కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్‌కు సమర్పించాలని పేర్కొన్నారు.
Advertisement
Next Story