- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు’
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అనగానే అందరికీ డేవిడ్ వార్నర్‌తో పాటు ఆఫ్గానిస్థాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ గుర్తుకువస్తాడు. రషీద్ బౌలింగ్ అంటే ఎంతటి బ్యాట్‌మెన్ ఆలోచించి ఆడుతుంటాడు. తాజాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌పై నస్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘రషీద్ వరల్డ్ క్లాస్ బౌలర్. ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ప్రత్యర్థి బ్యాట్‌మెన్ సిక్సల మోత మోగిస్తున్నా… అతన్ని ఎలా ఔట్ చేయాలనే చూస్తాడు’ అని వార్నర్ అన్నారు.
Next Story