- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బాష్ లీగ్‌కు వార్నర్ దూరం
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్ : సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆసీస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత నెల రోజుల నుంచి బయో బబుల్‌లో ఉన్న వార్నర్.. ప్రస్తుతం ఐపీఎల్ కోసం కూడా రెండు నెలల పాటు బయో సెక్యూర్ జోన్‌లో ఉంటున్నాడు. ఐపీఎల్ తర్వాత జరగనున్న బిగ్ బాష్‌లో పాల్గొనాలంటే తప్పని సరిగా మరోసారి బయోబబుల్‌లోకి వెళ్లాలి.
దీంతో ఫ్యామిలీకి ఇన్ని రోజులు దూరంగా ఉండలేనని పేర్కొంటూ బిగ్‌బాష్‌కు దూరం కావాలనే ఆలోచనలో ఉన్నాడట. ఒక వేళ బిగ్ బాష్‌కు కూడా వెళ్తే ఆ తర్వాత ఇండియా సిరీస్ సమయంలో కూడా బయోబబుల్‌లో ఉండాల్సి వస్తుంది. అదే జరిగితే ఫిబ్రవరి రెండో వారం వరకు కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అందుకే బిగ్ బాష్‌కు దూరం జరిగి కుటుంబంతో గడపాలని వార్నర్ అనుకుంటున్నట్లు అతని మేనేజర్ జేమ్స్ ఎరిస్కీ తెలిపాడు.
Advertisement
Next Story