- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆసీస్‌కు భారీ దెబ్బ.. టోర్నినుంచి వార్నర్ ఔట్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో వరుసగా రెండు వన్డే మ్యాచ్‌లు నెగ్గి జోరుమీద ఉన్న ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. భారత బ్యాట్స్‌మన్ ధావన్ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్‌లో నుంచి వెళ్లిపోయిన వార్నర్ తొడ కండరానికి గాయమైనట్లు ఆసీస్ జట్టు ఫిజిషియన్లు తెలిపారు. దీంతో ఆయన ఏడు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. అయితే టీమిండియా మరో వన్డే మ్యాచ్ మిగిలుండటంతో పాటు, టీ20, టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. దీంతో వార్నర్ టోర్ననుంచి నిష్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వార్నర్ స్థానాన్ని ఎవరు భర్తి చేస్తారనే దానిపై సర్వత్రా ఆస్తితి నెలకొంది.
Next Story