దర్శన టోకెన్ల కోటా పెంపు

by srinivas |
దర్శన టోకెన్ల కోటా పెంపు
X

దిశ, వెబ్‎డెస్క్:
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంచేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం టోకెన్లను 3 వేల నుంచి 7 వేలకు పెంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శన టోకెన్లను పెంచకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story