అలీ కోసం డార్లింగ్..

by  |
prabhas ali
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కమెడీయన్ అలీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేది. చిన్న నాటి నుండే సినిమాల్లో నటిస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నారు. అయితే అలీ ఇప్పుడు నిర్మాతగా మారి ‘అలీవుడ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ నుండి మొదటిగా వస్తున్న సినిమా ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు డార్లింగ్ ప్రభాస్. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నా చిన్న సినిమాలైన సరై తనవంతు సహకారం అందిస్తున్నారు. అదేకోవలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story