- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి ప్రజలకు వారథి ‘జర్నలిజం’
by Shyam |
X
దిశ, రంగారెడ్డి : ప్రభుత్వానికి, ప్రజలకు వారథిగా పనిచేసే సాధనం జర్నలిజమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం 2020 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిత్యం ప్రజా సమస్యల్ని వెలుగులోకి తెచ్చేది జర్నలిస్ట్లేనని వాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు లాకాకుల రమేష్, జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నరేష్, మల్లేష్, సాయినాథ్, శ్రీను పాల్గొన్నారు.
Advertisement
Next Story