- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరెంట్ పోయిందా.. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలతో ఓరుగల్లు పట్టణం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో రోడ్లపై తెగిపడిన విద్యుత్ తీగల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు హెచ్చరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే విద్యుత్ శాఖ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిందని.. 9440811244/ 9440811245/1912/18004250028 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Next Story