- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో విద్యుత్ చార్జిల పెంపు
by srinivas |

X
ఏపీలో విద్యుత్ చార్జిలు పెరిగాయ్. 500 యూనిట్ల పైబడి వినియోగించే వారికి యూనిట్‌కు 90 పైసల చొప్పున పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.9.05 పైసలుండగా.. ప్రస్తుతం 9.95 పైసలుగా సుంకం విధించారు. ఈ పెంపుతో కార్పొరేట్ సంస్థలతో పాటు 1.35 లక్షల గృహ వినియోగదారులపై భారం పడనుంది.
Next Story