- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధోనికి రూ.12 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా.?

X
దిశ, వెబ్ డెస్క్ : శనివారం ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య 14వ సీజన్‌లో రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. సీఎస్క్‌కేపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై టీం స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. అయితే ఈ సీజన్‌లో ధోనీ చేసిన తొలి తప్పుగా దీనిని పరిగణించి ఆయనపై కేవలం జరిమానా వేసి వదిలేశారు.
Next Story