- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ సారి వర్షాకాల సమావేశాలు అప్పుడే !
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సమావేశాల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సెప్టెంబర్ మెుదటి వారం లేదా రెండోవారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశాలపై చర్చించారు. మొదటి లేదా రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఆయా శాఖలు సుముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను 5 రోజులపాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story