- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాలతో అపార పంట నష్టం
by Shyam |
X
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగలిగిద్ద మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో నాగలి గిద్ద మండలంలోని ఇరకపల్లి, కారముంగి గ్రామాల్లో పంట పొలాలను నారాయణఖేడ్ ఏడీఏ కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. మండలంలో 6483 ఎకరాల పత్తి పంట, 4433 ఎకరాల సోయాబీన్, 180 ఎకరాల జొన్న, 2 ఎకరాల్లో అల్లం పంటలకు వర్షాల వలన నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. మండలంలో మొత్తం 11098 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఏడిఏ కరుణాకర్ రెడ్డి వివరించారు.
Advertisement
Next Story