- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సడెన్ గా ఊళ్లోకి వచ్చిన మొసలి.. చూసి షాకైన ప్రజలు

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లాలో ఓ మొసలి హల్ చల్ చేసింది. ఊరిలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గురువారం తెల్లవారుజామున తమ వ్యవసాయ పొలాల వద్ద మొసలిని గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడి చేరుకుని మొసలిని బంధించి బీచుపల్లి వద్ద కృష్ణానదీలో వదిలారు.
Next Story