- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కరోనా విషయంలో ప్రజలను భయాందోళనకు గురి చేశారని.. న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట సామాన్యులను భయాందోళనకు గురి చేశారని కంప్లైంట్ ఇవ్వడంతో… ఐపీసీ 155, 505/1/బి/2, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు అయింది.
Next Story