- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ అలర్ట్.. అయోధ్య రాముడి పేరుతో కొత్త మోసం
దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచక జరుగుతున్నాయి. వచ్చే నెల జనవరి 22న ఆలయం ప్రారంభం కాబోతున్నది. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు రామాలయం పేరుతో మోసానికి తెర లేపినట్లు విశ్వహిందూ పరిషత్ భక్తులను అప్రమత్తం చేసింది. రామాలయానికి విరాళాల ఇవ్వాలని కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా భక్తులను లూటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అప్రమత్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోందని విరాళాలు సేకరించేందుకు మాత్రం ఎవరికి అధికారం లేదని వినోద్ తెలిపారు. ఇటువంటి వాటి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
सावधान..!!
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) December 31, 2023
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के नाम से फर्जी आईडी बना कर कुछ लोग पैसा ठगी का प्रयास कर रहे हैं। @HMOIndia @CPDelhi @dgpup @Uppolice को ऐसे लोगों के विरूद्ध विलम्ब कार्यवाही करनी चहिए। @ShriRamTeerth has not authorised any body to collect funds for this occasion. pic.twitter.com/YHhgTBXEKi