- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిన్న అన్న..నేడు తమ్ముడు..
by Sridhar Babu |

X
దిశ,పెగడపల్లి : అతి వేగంతో ముగ్గురిని కారు ఢీ కొట్టిన ఘటనలో నిన్న అన్న నేడు తమ్ముడు మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. ఎస్సై రవి కిరణ్ తెలి పిన వివరాల ప్రకారం మండలంలోని బతికేపల్లి గ్రామంలో సోమవారం పంగ రాజయ్య అనే వ్యక్తి అతి వేగంతో ముగ్గురిని కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన సయ్యద్ సర్వర్ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందగా సయ్యద్ జకీర్ అదే రోజు అర్ధరాత్రి మరణించాడు. సొంత అన్నదమ్ములైన సర్వర్ పాషా, జకీర్ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Next Story