- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vizag : కారు బీభత్సం.. మద్యం మత్తులో వైద్యురాలు ర్యాష్ డ్రైవింగ్

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలో ఓ వైద్యురాలు మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. రామా టాకీస్ నుంచి సిరిపురం వైపు వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులోని ఓ హోటల్ఓ సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న ఎనిమిది వాహనాలను ఢీకొట్టింది. అనంతరం ఫుట్ పాత్ పై ఎక్కింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత సదరు మహిళ వేరే కారులో వెళ్లిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story