- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరి యువకుల మృతి..
by Kalyani |
X
దిశ, అబ్దుల్లాపూర్ మెట్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతైన సంఘటన గురువారం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం మొహమ్మద్ సుఫియన్ హుస్సేన్ (18), సయ్యద్ అనాస్ (14 ) లు మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి సంఘీలోని చెరువులో ఈతకు వెళ్లారు.
ఇద్దరు యువకులు ఈత కొడుతూ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్ డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది కలిసి చెరువులో పడి చనిపోయిన ఇద్దరి మృతదేహలను వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story