- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి..

X
దిశ, వెబ్‌డెస్క్: ఖతు శ్యామ్ జీ ఆలయంలో తొక్కిసలాట జరిగి సుమారు ముగ్గురు మరణించగా..పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని సికార్ లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని జైపూర్ లోని ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. జాతీయ మీడియా నివేదిక ప్రకారం ఖాటు శ్యామ్‌జీ ఆలయంలో నెలవారీ జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కానీ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story