- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్ ఫెయిల్.. మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య
by Aamani |

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాసాల అరవింద్ యాదవ్ (17) భువనగిరి లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story