అక్రమంగా నిల్వ ఉంచిన కలప స్వాధీనం

by Sridhar Babu |   ( Updated:2024-12-11 12:42:32.0  )
అక్రమంగా  నిల్వ ఉంచిన కలప స్వాధీనం
X

దిశ,జన్నారం : జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ గ్రామంలో బుధవారం ఇంధన్ పల్లి రేంజ్​ అధికారి కారం శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా పెద్ద మొత్తంలో కలప లభించింది. కవ్వాల గ్రామానికి చెందిన ముస్తాక్ ఖాన్ ఇంట్లో నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నామని, దీని విలువ రూ.35 వేలు ఉంటుందని అన్నారు. పట్టుకున్న కలపను రేంజ్​కి తరలించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు.

Advertisement

Next Story