ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

by Sumithra |
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..
X

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్, దుండిగల్ వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళుతూ లారీని వెనుక నుండి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంగమేశ్వర్ (25) మృతి చెందగా సుభాషన్ కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story