- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: నార్సింగ్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
X
దిశ, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా నార్సింగి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గ్రామం నుండి గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో బంధువులు చనిపోవడంతో దశదిన కర్మ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఈ కుటుంబం గత కొంతకాలంగా ఆర్మూర్‌కు బతుకుదెరువు కోసం వెళ్లారు.
ఈ రోజు ఉదయం ఆలూరు నుండి బయలుదేరి రాగా నార్సింగి శివారులో వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తిప్పా శేఖర్ (45), అతని కుమారుడు యశ్వంత్ (10)తో పాటు మరో ఇద్దరు వృద్ధ దంపతులు బల నరసయ్య (70), మనెమ్మ (62) అక్కడికక్కడే మృతి చెందగా, కవిత, అవినాష్ అనే తల్లి కొడుకులకు గాయాలు కాగా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Next Story