- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
by Sumithra |

X
దిశ, డోర్నకల్ : రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకోడు గ్రామానికి చెందిన తడకమళ్ళ నరేష్ (30) ద్విచక్ర వాహనం పై రాత్రి గొల్లచర్ల నుంచి చిలుకోడు వెళ్తుండగా గేదెను ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. నరేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story