- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు
by Kalyani |

X
దిశ, అడ్డాకుల: మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. అడ్డాకుల ఎస్ఐ మాధవరెడ్డి వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర్నూల్ కి వెళ్తున్న మస్తాన్ భాష(27) మృతి చెందగా స్నేహితుడు రమేష్ బాబుకు గాయాలైనట్లు అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మస్తాన్ భాష తండ్రి అబ్దుల్ రహమాన్ ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story