- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీ తాగి వస్తూ మృత్యువు ఒడిలోకి ?
by Sumithra |

X
దిశ, పిట్లం : ఓ వ్యక్తి టీ తాగి వస్తూ మృత్యువు ఒడిలోకి వెళ్లిన సంఘటన పిట్లం మండలంలో చోటుచేసుకుంది. పూర్తివివరాళ్లోకెళితే పిట్లం మండలం చిన్నకొడపగల్ గ్రామానికి చెందిన యామ నారాయణ (60) సంవత్సరాల వృద్ధుడు శుక్రవారం ఉదయం టీ తాగడానికి హోటల్ కి వెళ్లాడు.
అక్కడ టీ తాగి తిరిగి వస్తుండగా, విఠలేశ్వర మందిర సమీపంలో అకస్మాత్తుగా కుప్పకూలి కింద పడిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన పిట్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో యామ నారాయణను పరిశీలించిన వైద్యుడు అతడు గుండెపోటుతో మరణించాడని తెలిపారు.
Next Story