- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బస్టాండ్‌కి వెళ్లి వస్తానన్న వ్యక్తి అదృశ్యం
by Aamani |

X
దిశ, గోపాల్ పేట: చాకల్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ జరిగిన సంఘటన ఆలస్యంగా గురువారం చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా, గోపాల్పేట మండల పరిధిలోని చాకల్ పల్లి రాకాశి ధర్మారెడ్డి S/o ఉసి రెడ్డి, వయసు 60 సం.లు, 22 ఏప్రిల్ 2025, మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో అన్నం తిని బస్టాండ్లో రచ్చకట్ట దగ్గర కూర్చుంటానని చెప్పి వెళ్లిన వ్యక్తి రాత్రి అయిన ఇంటికి రాకపోయేసరికి బస్టాండు, గ్రామంలో చుట్టుపక్కల పొలాల దగ్గర బంధువుల ఇండ్లలో వెతికిన రాకాసి ధర్మారెడ్డి కనపడటం లేదు. కొంచెం మతిస్థిమితం కూడా ఉంది. ఎవరికైనా కనబడినచో ఈ కింది నెంబర్లకు సంప్రదించగలరు.7702703079,8106248191,9989914313, 9000965228.
Next Story