- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
by Kalyani |
X
దిశ, కొడకండ్ల : బైక్ అదుపుతప్పి మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది . స్థానిక ఎస్సై చింత రాజు కథనం ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన పందుల నగేష్ (36) మండలంలోని హక్యతండ గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి మృతి చెందాడు. నగేష్ పెయింటింగ్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలోనే శుక్రవారం అత్తవారి ఇల్లు అయినా లక్ష్మీదేవి కాలువ గ్రామానికి వెళుతుండగా మండలంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడని, అతనికి ఒక పాప, బాబు ఉన్నాడని, బంధువులకు సమాచారం అందించామని, ఎవరూ ఇంకా ఫిర్యాదు చేయలేదని ఎస్సై రాజు తెలిపారు.
Advertisement
Next Story