- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ లో పడి వ్యక్తి మృతి..
by Sumithra |

X
దిశ, దేవరకద్ర : జలాశయంలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండలంలో శుక్రవారం జరిగింది. దేవరకద్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ లోని శాసబ్ గుట్టకు చెందిన మహ్మద్ జేశన్ ఉర్ఫ్ అబ్రార్ (45) కోయిల్ సాగర్ జలాశయంలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దేవరకద్ర ఎస్సై పి.వెంకటేష్ తెలిపారు.
Next Story