- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లారీ, ట్రాక్టర్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
by Shiva |

X
దిశ, తిమ్మాపూర్ : మండల కేంద్రమైన తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయలయ్యాయి. వివరాలు స్థానికుల కథనం మేరకు.. తిమ్మాపూర్ లోని రైస్ మిల్లులో ధాన్యాన్ని అన్ లోడ్ చేసి తిమ్మాపూర్ వద్దకు వచ్చిన ట్రాక్టర్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story