లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భారీ చోరీ..

by Mahesh |
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భారీ చోరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఆలయం లోపలికి ప్రవేశించిన దొంగలు నాలుగు హుండీలను పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. కాగా ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంతో దొంగలు దర్జాగా హుండీ లను దోచుకొని పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని.. పగలగొట్టిన లాకర్లను పరిశీలించారు. అలాగే క్లూస్ టీం ని రప్పించి ఆధారాలు సేకరించారు.


Next Story

Most Viewed