పుల్వామాలో బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మంది గాయాలు

by Mahesh |
పుల్వామాలో బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మంది గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని నేషనల్ హైవే పై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మరో 28కి గాయాలైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 7.30 గంటల ప్రాంతంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, డివైడర్ ను ఢీ కొట్టడంతో బస్సు బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ప్రమాదంలో గాయపడిన 23 మందిని చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed