- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బేకరీలో కాలం ముగిసిన పదార్థాలు
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్న బాబా సాయి బేకరీలో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బేకరీలో బూజు పట్టిన కేకులు, బ్రెడ్లను విక్రయిస్తున్నారని తెలిసి కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు బేకరీ లో తనిఖీలు నిర్వహించారు.
బేకరీలోని ఆహార పదార్థాలను పరిశీలించగా పాడైపోయిన కేకులు, గడువు ముగిసిన చాక్లెట్లు, కేక్ ల తయారీకి తెచ్చిన కోడి గుడ్లు పగిలిపోయి పాడైపోవడం గుర్తించారు. అనంతరం వస్తువులన్నింటినీ సీజ్ చేశారు. ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని చెత్త ట్రాక్టర్లో పడేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఫైన్ విధిస్తామని తెలిపారు. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా తనిఖీలు నిర్వహించామని, వస్తువులను సీజ్ చేశామని తెలిపారు.
Advertisement
Next Story