- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డేటా కేసులో రంగంలోకి ఈడీ
by Mahesh |

X
దిశ తెలంగాణ, క్రైమ్ బ్యూరో: సంచలనం సృష్టించిన డేటా చౌర్యం కేసులో ఈడీ రంగం లోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈ కేసులో అరెస్ట్ అయిన నితేష్ భూషణ్, అతుల్ ప్రతాప్ సింగ్, పూజా, సుషీల్ తోమార్, ముస్కాన్ హాసన్, సందీప్ పాల్, జియా ఉర్ రెహమాన్ లపై పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసింది. డేటా క్రయవిక్రయాల్లో నిందితులు హవాలా మార్గంలో డబ్బు చేతులు మార్చుకున్నట్టు తెలిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు.
Next Story