- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఒకరు మృతి
by Javid Pasha |

X
దిశ డైనమిక్, కమలాపురం: కడప జిల్లా వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద కడప-తాడిపత్రి జాతీయ రహదారి పై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ఓనర్ బాబా ఫకృద్దీన్ మృతి చెందారు. మృతుడు యర్రగుంట్ల వాసిగా గుర్తించారు. వెనుకవైపు టైర్ పగలడంతో ఆయిల్ టాంకర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story