- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తరగతి గదిలోనే అమ్మాయికి అబార్షన్.. ఏమైందంటే?
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: క్లాస్ రూమ్‌లోనే 19 ఏళ్ల ఓ యువతి తీవ్ర రక్తస్రావంతోని మృతి చెందిన ఘటన నెల్లురులో చోటు చోసుకుంది. విషాయానికొస్తే... బీటెక్ రెండో సంవత్సరం చదువుతోన్న ఓ అమ్మాయి ఈ నెల(ఏప్రిల్)11వ తేదీన తరగతి గదిలో తీవ్ర రక్త స్రావంతో పడిపోయి ఉంది. ఆమె పక్కకు 6 నెలల పిండం కూడా ఉంది. దీంతో తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లే దారిలోనే యువతి చనిపోయింది. అయితే ఆ అమ్మాయి క్లాస్ రూమ్‌లోనే అబార్షన్ అయిందా? ఫోన్‌లో వీడియోలు చూసి తానే ఇలా చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఓ కార్ డ్రైవర్‌తో పరిచయం ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Next Story