Crime News: దారుణం : భర్త ఫ్రెండ్‌తో రాసలీలలు.. ఆ నగ్న వీడియోలు తీసి మరి

by samatah |   ( Updated:2022-09-22 12:08:23.0  )
Crime News: దారుణం : భర్త ఫ్రెండ్‌తో రాసలీలలు.. ఆ నగ్న వీడియోలు తీసి మరి
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చాలా మంది పరాయి వ్యక్తి మోజులో పడి కన్నవారిని, కట్టుకున్నవారిని దూరం చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త ప్రెండ్‌తో పారిపోవడమే కాకుండా చివరికి ఏం చేసిందంటే?

వివరాల్లోకి వెళ్లితే.. ఓ మహిళ ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో నివసిస్తుంటుంది. ఇక ఆమె భర్త నగల వ్యాపారీ. ఎప్పుడూ ఆనందంగా ఉండే వీరి కుటుంబంలోకి అనుకోని అతిథిలా అడుగు పెట్టాడు ఆమె భర్త వాళ్ల ఫ్రెండ్. ఆయనకు మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది.దీంతో ఒకరిని ఒకరు ఉండలేనంతగా వీరు కలిసిపోయారు. ఇక ఈ విషయం కాస్త తన భర్తకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిన మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అంతటితో ఆగకుండా తాను ఇంట్లో ఉన్న సమయంలో, వాళ్ల అత్తమ్మ,మామయ్యకు సంబంధించిన నగ్న వీడియోలు రికార్డ్ చేసింది. అయితే నా గురించి ఎవరికైనా చెబితే నేను మీ అమ్మనాన్నల వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ తన భర్తను బెదిరించింది. ఇక ఏం చేయాలో అర్థంకానీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: నగ్న చిత్రాల డాక్టర్.. ప్రియురాలి సెక్స్ వీడియోలతో సోషల్ మీడియా షేక్

Advertisement

Next Story

Most Viewed